Friday, January 30, 2009

కలువ


పన్నీటి కలువ పూలా వెన్నెల్లు కరుగు వేళా..

Friday, January 16, 2009

చిగురు


ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో?

ఝరులు


ఉరికే అలల ఝుంకారాల ఝరులే జలకన్య కురులా?

అమవాస


జాబిలినే నలుపని అమవాసే తెలిపినా..గగనమునే అడిగితే నిజమిదనీ తెలుపదా?

puvvu


మంచు కురిసే వేళలో , మల్లె విరిసేదెందుకో?:mancu kurisE vELalO , malle virisEdendukO?

Uha


మాటకు అందని ఊసులులేవా ప్రకృతిలోన?:mATaku andani UsululEvA prakRtilOna?

edureeta

పరుగాపక పయనించవె తలపుల నావా..కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా..ఎదిరించిన సుడిగాలిని జయించినావా..మదికోరిన మధుసీమలు వరించి రావా..

sandhya


పడమర పడగలపై.. మెరిసే తారలకైరాత్రిని వరించకే సంధ్యా సుందరీ :paDamara paDagalapai.. merisE tAralakai rAtrini varincakE sandhyA sundarI

Friday, October 5, 2007




ఆమనిదా.. ఈ వనిదా.. ఆలాపన ఎవ్వరిది?

కోయిలదా? కోరికదా? ఆ కల గానం ఎవ్వరిది?